Thursday, 13 March 2014

నాకు తెలిసిన ప్రేమ...

ధేహన్ని ఆరాధిస్తే కామం అవుతుంది.మనసుని ఆరాధిస్తే ప్రేమ అవుతుంది. ఈ శ్రుష్టిలొ ఏసంబంధం అయీనా కామాన్ని తప్ఫుపడుతుంది కాని ప్రేమను కాదు. మంచి మనసుకి జరిగే అభిషేకం ఎదుటి మనిషిచేత పొందబడిన స్వచ్చమైన ప్రేమ. ప్రతి మనిషి యుక్క ప్రేమను పొందగలిగిన హ్రుదయం వర్ణనాతీతమైన సౌందర్యం. సౌందర్యవంతమైన ఎన్నో రూపాలకు జన్మనిచ్చిన నా భరతభూమి యెక్క చరిత్ర తనివితీరని మాదూర్యం. మదురమైన అనుభవాల నడుమ సాగే ప్రతి జీవితం దన్యం.